APPSC Forest Beat Officer Hall Ticket Download 2025: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హాల్ టికెట్ డౌన్లోడ్

APPSC Forest Beat Officer Hall Ticket Download 2025: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హాల్ టికెట్ డౌన్లోడ్


APPSC Forest Beat Officer Hall Ticket Download 2025: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్ష తేదీ




APPSC Forest Beat Officer Hall Ticket Download 2025


APPSC (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి జులై 14, 2025 వ తేదీన Forest Beat Officer Notification విడుదల అయింది. ఈ ఉద్యోగాలకి అందరూ అప్లై కూడా చేసుకున్నారు. ఇప్పుడు APPSC Forest Beat Officer Hall Ticket Download 2025 ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.


 ఈ AP Forest Beat Officer Notification 2025 జులై 14 వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ Forest Beat Officer ఉద్యోగాల కోసం అభ్యర్థులు జులై 16, 2025 వ తేదీ నుండి ఆగస్టు 10, 2025 వ తేదీ వరకు అప్లై చేసుకున్నారు.


ఈ AP Forest Beat Officer Notification 2025 ద్వారా 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను మరియు 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను టోటల్గా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 691 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగి, 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS కి 5 సంవత్సరములు, ఫిజికల్ హండికాప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.


Selection Process Ap Forest Beat Officer:


స్క్రీనింగ్ ఎగ్జామినేషన్

మెయిన్ ఎగ్జామినేషన్

ఫిజికల్ ఎగ్జామినేషన్

CPT (కంప్యూటర్ ప్రోఫీషన్సీ టెస్ట్)


స్క్రీనింగ్ ఎగ్జామినేషన్:


  జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 75 ప్రశ్నలు - 75 - మార్కులు 


జనరల్ సైన్స్ & జనరల్ మాథెమాటిక్స్ - 75 ప్రశ్నలు - 75 మార్కులు


టోటల్ గా ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు చొప్పున 150 నిమ్షం ల వరకు నిర్వహించడం జరుగుతుంది.


ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్కింగ్ ఉంది.


  మెయిన్ ఎగ్జామినేషన్:


  క్వాలిఫైయింగ్ టెస్ట్: ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో ఎస్సే రాయాలి - 1 ప్రశ్న - 50 మార్కులు - 45 నిమిషంలు


Paper-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 100 ప్రశ్నలు - 100 మార్కులు - 100 నిమిషం లు


Paper-2: జనరల్ సైన్స్ అండ్ జనరల్ మాథెమాటిక్స్ - 100 ప్రశ్నలు - 100 మార్కులు - 100 నిమిషాలు.


ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్కింగ్ ఉంది.



APPSC Forest Beat Officer Hall Ticket Download 2025


  ఈ Forest Beat Officer ఉద్యోగాలకు సంబంధించి Screening Exam అనేది సెప్టెంబర్ 07, 2025 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.


  అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఈ APPSC Forest Beat Officer Hall Ticket Download 2025 ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే. క్రింద ఉన్న లింకు(Click) పై క్లిక్ చేయండి. తర్వాత అభ్యర్థి యొక్క ఓటీపీఆర్ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి.


APPSC Forest Beat Officer Hall Ticket Download - Click Here 



Official Website: https://psc.ap.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు